తుండు

 

జనవరి 26, 2025

తుండు (tunḍu)

   అర్థము

    (విశేష్యము) : తునక; (తుంచబడిన) ముక్క

  Meaning

   (noun) : a bit/piece; something plucked/cut

    వాడుక / Usage

    అవిశి పువ్వులు రెండు అందకున్నయ్ నాకు తుండి నా సిగలోన తురిమి పోదువుగాని.
    Beautiful blue bells, out of my grasp, come pluck and adorn my hair!

  మెదడుకు మేత / Food for thought

    మనలోని జాతీయవాదం అనే నరాన్ని తాకితే చాలు, మేథస్సుతో ఆలోచించే చర్య అదృశ్యమవుతుంది, గతాన్ని మార్చేయవచ్చు, మరియు తేటతెల్లంగా ఎదుర ఉన్న వాస్తవాలను తిరస్కరించవచ్చు.


    One prod to the nerve of nationalism and the intellectual decencies can vanish, the past can be altered, and the plainest facts can be denied.

    -- నోట్స్ ఆన్ నేషనలిజం, జార్జ్ ఆర్వెల్

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి