ఆరడి

 

జనవరి 28, 2025

ఆరడి (āraḍi)

   అర్థము

    (విశేష్యము/విశేషణము) : నింద; వ్యర్థం

  Meaning

   (noun/adj) : allegation/censure; useless

    వాడుక / Usage

    అత్తమ్మ నీ చేత ఆరడే గానీ ఓలేమ్మా పచ్చిపాలమీద మీగడుంటుందా? వేడిపాలల్లోన వెన్న ఉంటుందా?
    Mother-in-law just an allegation you make; will there be cream on raw milk? Or butter in hot milk?

  మెదడుకు మేత / Food for thought

    జాతీయవాదం అంటే తనను తాను మోసం చేసుకుంటూ మనిషి అణచివేసుకునే అధికార దాహం. ప్రతి జాతీయవాది పచ్చి  మోసం చేయగలడు/చేస్తాడు, కానీ అతను - తనకన్నా గొప్పదానికి సేవ చేయాలనే స్పృహ కలిగి ఉన్నందున - తాను ఎల్లప్పుడూ ఒప్పేనని ధృడంగా నమ్ముతాడు.


    Nationalism is power hunger tempered by self-deception. Every nationalist is capable of the most flagrant dishonesty, but he is also – since he is conscious of serving something bigger than himself – unshakably certain of being in the right.

    -- నోట్స్ ఆన్ నేషనలిజం, జార్జ్ ఆర్వెల్

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి