ఎడనెడ

 

జనవరి 05, 2025

ఎడనెడ (eḍa-neḍa)

   అర్థము

    (క్రియావిశేషణం) : అప్పుడప్పుడు; అక్కడక్కడ; మధ్యమధ్య

  Meaning

   (adverb) : here and there; now and then

    వాడుక / Usage

    ఏముకో చిగురు టధరమున - ఎడనెడ కస్తూరి నిండెను భామిని విభునకు రాసిన పత్రిక కాదు కదా!
    Wonder what it is - the traces of musk dot her tender lips - is it the love letter written by Sridevi to her Lord.

  మెదడుకు మేత / Food for thought

    ఉగ్రవాదం యొక్క అధికారిక నిర్వచనంతో మరొక సమస్య ఏమిటంటే, దాని ప్రకారం అమెరికా ఒక ప్రముఖ ఉగ్రవాద దేశం అని తెలుస్తుంది!


    -- హేజిమోనీ ఆర్ సర్వైవల్ - అమెరికాస్ క్వెస్ట్ ఫర్ గ్లోబల్ డామినెన్స్, నోయం చోమ్స్కీ  

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి