నలువు

 

జనవరి 06, 2025

నలువు (naluvu)

   అర్థము

    (విశేష్యము) : అందము; సౌందర్యం; సామర్థ్యం

  Meaning

   (noun) : beauty; ability

    వాడుక / Usage

    నలువున ప్రాణేశ్వరుపై - నాటిన ఆ కొనచూపులు నిలువుగపెరుకగనంటిన - నెత్తురు కాదుకదా!
    The beautiful side glances - planted on her Lord - she turns away in a jiffy; her eyes crimson with bashfulness; it isn't blood right?!

  మెదడుకు మేత / Food for thought

    అమెరికా  దాడి చేయడానికి ఎంచుకుంటే చాలు - ఎవరినైనా శత్రు పోరాట యోధుడుగా ముద్ర వేయచ్చు, విశ్వసనీయ ఆధారాలు లేకుండానే.


    An enemy combatant can be anyone that the US chooses to attack, with no credible evidence.

    -- హేజిమోనీ ఆర్ సర్వైవల్ - అమెరికాస్ క్వెస్ట్ ఫర్ గ్లోబల్ డామినెన్స్, నోయం చోమ్స్కీ  

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి