మెరుగు

 

జనవరి 07, 2025

మెరుగు (merugu)

   అర్థము

    (విశేష్యము) : మెరుపు; తళ తళ కాంతి; మేలు; మరింత నాణ్యత

  Meaning

   (noun) : lustre; glitter; better; superior

    వాడుక / Usage

    పడతికి చనుగవ మెరుగులు - పైపై పయ్యెద వెలుపల కడుమించిన విధమేమో - కనుగొనరే చెలులు!
    The damsel's breasts lustrous -  more through the garment that ensnares them - is it so friends?

  మెదడుకు మేత / Food for thought

     మధ్య అమెరికా వాసుల రక్త తర్పణంతో ఆజ్టెక్ దేవతలను అమెరికా అధ్యక్షులు కొలుస్తారని నమ్మక తప్పదు .


    One is tempted to believe that some people in the White House worship Aztec gods—with the offering of Central American blood.

    -- హేజిమోనీ ఆర్ సర్వైవల్ - అమెరికాస్ క్వెస్ట్ ఫర్ గ్లోబల్ డామినెన్స్, నోయం చోమ్స్కీ  

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి