వెక్కసపాటు

 

జనవరి 16, 2025

వెక్కసపాటు (vekkasapāṭu)

   అర్థము

    (విశేష్యము) : సహింపలేక పోవటం; మొహం మొత్తటం; అసూయ

  Meaning

   (noun) : disgust; glut; envy; cloy

    వాడుక / Usage

    పాండవుల నిర్మించిన మయసభ దుర్యోధనుడికి వెక్కసపాటైంది.
    Pandava's Maya palace was a source of envy for Duryodhana. 

  మెదడుకు మేత / Food for thought

    క్షమ కవచంబు, క్రోధమది శత్రువు, జ్ఞాతి హుతాశనుండు, మి

    త్రము దగుమందు, దుర్జనులు దారుణ పన్నగముల్, సువిద్య వి
    త్త, ముచిత లజ్జ భూషణ, ముదాత్త కవిత్వము రాజ్య మీక్షమా
    ప్రముఖ పదార్థముల్ గలుగు పట్టునఁ దత్కవచాదులేటికిన్?

    -- భర్తృహరి నీతి శతకం - ఏనుగు లక్ష్మణ కవి

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి