కెలకు

 

జనవరి 08, 2025

కెలకు (kelaku)

   అర్థము

    (విశేష్యము/క్రియ) : దిక్కు; కలపెట్టు; పెల్లగించు

  Meaning

   (noun/verb) : side; quarter/region; to stir/mix

    వాడుక / Usage

    ముద్దియ చెక్కుల కెలకుల - ముత్యపు జల్లుల చేర్పులు ఒద్దిక బాగు లివేమో - ఊహింపరే చెలులు!
    The pearls of sweat down the side of her lovely cheeks; are they the exertions of union with her Lord - imagine that besties!

  మెదడుకు మేత / Food for thought

     అమెరికన్ అధికారులు స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం మరియు అటువంటి విలువల గురించి మాట్లాడటం మనం విన్నప్పుడు, ఆ పదాలు అసభ్యకరంగా మారిపోతాయి.


    When we hear American officials speaking of freedom, democracy and such values, they make terms like these sound obscene.

    -- హేజిమోనీ ఆర్ సర్వైవల్ - అమెరికాస్ క్వెస్ట్ ఫర్ గ్లోబల్ డామినెన్స్, నోయం చోమ్స్కీ  

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి