సురతము
జనవరి 09, 2025
సురతము (su-ratamu)
అర్థము
(విశేష్యము) : స్త్రీపురుషుల కలయిక; సంభోగము
Meaning
(noun) : copulation; union
వాడుక / Usage
గద్దరి తిరువేంకటపతి - కౌగిటి అధరామృతముల అద్దిన సురతపు చెమటల - అందము కాదుకదా!
The eagle rider, Sri Venkatesha, in a tight embrace kisses her during union - are the pearls of sweat on her cheeks a remnant of that!
మెదడుకు మేత / Food for thought
9-11 తర్వాత అమెరికాపై ప్రపంచవ్యాప్తంగా ఎగిసిన సానుభూతి తరంగం, అమెరికా యొక్క దురహంకారం మరియు సైనికవాదం కారణంగా ద్వేషపూరిత ఉప్పెనగా మారింది.
The global wave of sympathy that engulfed the United States after 9-11 has given way to a global wave of hatred of American arrogance and militarism.
-- హేజిమోనీ ఆర్ సర్వైవల్ - అమెరికాస్ క్వెస్ట్ ఫర్ గ్లోబల్ డామినెన్స్, నోయం చోమ్స్కీ
Comments
Post a Comment