కొందలపాటు

 

జనవరి 13, 2025

కొందలపాటు (kondalapaatu)

   అర్థము

    (విశేష్యము) : కలత/క్షోభ పడుట; విచారం; కలవరం

  Meaning

   (noun) : anxiety; sorrow

    వాడుక / Usage

    ఇప్పుడే చదువు ముగించుకుంటున్న విద్యార్థులు భవిష్యత్తు గురించి కొందలపాటులో ఉన్నారు.
    Freshly graduating students are anxious about the future. 

  మెదడుకు మేత / Food for thought

    విద్య నిగూఢగుప్తమగు విత్తము, రూపము పురుషాళికిన్

    విద్య యశస్సు, భోగకరి, విద్య గురుండు, విదేశబంధుడున్,
    విద్య విశిష్ట దైవతము, విద్యకు సాటి ధనంబు లేదిలన్,
    విద్య నృపాలపూజితము, విద్య నెఱుంగనివాడు మర్త్యుడే?

    -- భర్తృహరి నీతి శతకం - ఏనుగు లక్ష్మణ కవి

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి