ఒడము

 

ఫిబ్రవరి 11, 2025

ఒడము (odamu)

   అర్థము

    (క్రియ) : కలుగు; పుట్టు; జనించు

  Meaning

   (verb) : to arise; be born; produce

    వాడుక / Usage

    మాటలాడినను మరియజాండములు కోటులు వొడమెటి గుణరాశి.
    He just needs to open his mouth and lo behold infinite worlds are produced. 

  మెదడుకు మేత / Food for thought

ఏదో..ఏదో..ఎంతో..చెప్పాలని..
మనసంతా విప్పాలని..
అంతే..అంతే.. అంతే..!


చూసీ.. బాణాలు దూసీ.. ప్రాణాలు తీసీ..

ముసి ముసి నవ్వు విసిరేయకూ..
ఊగీ.. మబ్బల్లే.. మూగీ.. మెరుపల్లే.. సాగీ
నా గుండెల్లో ముసురేయకు..


కోరీ.. ఊహల్లో దూరీ.. కళ్ళల్లో చేరీ
నా మనసింక ఊరించకు..
వలచి.. ఈ వేళ పిలిచి... దూరాన నిలిచి
నను మరికాస్త ఉడికించకు..


-- సూర్య చంద్రులు (1977), డా. సి. నారాయణ రెడ్డి

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి