నీటు

 

ఫిబ్రవరి 12, 2025

నీటు (nīṭu)

   అర్థము

    (విశేష్యము) : మురిపెము; విలాసము; లావణ్యము

  Meaning

   (noun) : prettiness; elegance; charming

    వాడుక / Usage

    నీటుగ నూర్పుల నిఖిల వేదములు చాటువ నూరెటి సముద్రుడితడు.
    He is the Samudra who with elegance threshes Vedas and proclaims. 

  మెదడుకు మేత / Food for thought

తొలి చూపు చెలి రాసిన శుభలేఖ
తొలి చూపు చెలి రాసిన శుభలేఖ
పలుకే లేనిది.. ప్రియ భాషా
పలుకే లేనిది.. ప్రియ భాషా
తొలి చూపు చెలి రాసిన శుభలేఖ
తొలి చూపు చెలి రాసిన శుభలేఖ
కన్నూ కన్నూ నవకళ్యాణి లో.. రాగాలెన్నో పలికే
క్యా
అందాలన్నీ బిగి కౌగిళ్ళకే.. రావాలనీ అలిగే
బనే మేరే ప్రాణ్ మన్ మధ్ కే తీర్ ఏహై ప్రేమ్ కా సార్
ప్రాణాలన్ని మరు బాణా లైదుగా చేసే ప్రేమ కావ్యం
అఛ్చా
తొలి పాట చెలికంకితం..  చెలి నీడ నా జీవితం...
ఆరారు కాలాల కిది కామితం
నజరోం సే ఆహ దిల్ నే దియా నజరానా ఆహహ..
న హో సకా ఔర్ దేనా 
న హో సకా ఔర్ దేనా దేనా 
నజరోం సే ఉహూ.. దిల్ నే దియా నజరానా..

బృందావనీ సుమ గంధాలతో శృంగారాలే వలచీ
ఫిర్
శిల్పావనీ లయ లాస్యాలతో సౌందర్యాలే తలచీ
 సాంఝ్ సవేరే పూఛూంగీ మై ఖిల్ కవల్ సే తుమ్హే..
కార్తీకాల తెలి కల్హారాలతో వేస్తా ప్రేమ హారం...
షుక్రియా 
కుసుమించే చెలి యవ్వనం..  నా మదికే నీరాజనం..
ఏడేడు జన్మాలకిది శాశ్వతం..
తొలి చూపు చెలి రాసినా శుభలేఖ
నజరోం సే దిల్ నే దియా నజరానా
పలుకే లేనిది ప్రియ భాషా
న హో సకా ఔర్ దేనా దేనా
తొలిచూపు చెలి రాసిన శుభలేఖ
నజరోం సే దిల్ నే దియా నజరానా

-- రాజ్ కుమార్  (1983), వేటూరి

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి