వెరవు

 

ఫిబ్రవరి 03, 2025

వెరవు (veravu)

   అర్థము

    (విశేష్యము) : ఉపాయం; విధము; నేర్పు

  Meaning

   (noun) : way; method; skill; means

    వాడుక / Usage

    వెరవును లావును గలిగిన, పురుషులు లోకమున కద్దు.
    Men with courage and expedience are quite rare. 

  మెదడుకు మేత / Food for thought

    వేసవిలో కడుపు నిండా తినటాకికి చిన్న రసాలిచ్చావ్

    అవిబాగా కాయటానికి నూజివీడు ఆగిరిపల్లి మామిడి తోటలిచ్చావ్

    వాటిని దించటానికి ఉగ్గాల పగ్గాలిచ్చావ్ ,రవాణాకు రోడ్లు, లారీలిచ్చావ్

    అందుకే ఓ దేవుడా !నువ్వు నాకు పిచ్చపిచ్చగా నచ్చావ్ .

    రసాలు కడిగి  నానబెట్టటానికి మున్సిపల్ పంపు, బకెట్ కూడా ఇచ్చావ్

    పెరుగన్నంలో  నంజుకు తినటానికి అవకాశమిచ్చావ్ ,

    తినకపోతే నార తీసే  నాన్న నిచ్చావ్ ,పారేస్తే తోలు తీసే తల్లి నిచ్చావ్

    అందుకే ఓ దేవుడా నువ్వు నాకు మరింత ఇదిగా నచ్చావ్

    -- sarasabharati-vuyyuru.com/2021/05/30/అందుకే-నువ్వు-నాకు-నచ్చా

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి