రసాభాసం

 

ఫిబ్రవరి 23, 2025

రసాభాసం (ras-ābhāsamu)

   అర్థము

    (విశేష్యము) : విరసం; పాడవడం; ధ్వంసం; సరిగ్గా ఉండక పోవడం

  Meaning

   (noun/adj) : disagreeable; being spoilt; bad taste

    వాడుక / Usage

    మున్సిపల్‌ బడ్జెట్‌ సమావేశం రసాభాస.
    Municipal budget meeting ends in chaos. 

  మెదడుకు మేత / Food for thought

    కడచేనటే సకియా, ఈ రాతిరి
    కడుభారమైన ఎడబాటున
    అయ్యయ్యో!

    ఈ మేఘవేళ ఏమోకదే చెలియా!
    స్వామి దవ్వైన, నిదుర రాదాయెనే
    అయ్యయ్యో!

    ఈ కడిమివోలె ఎదురుచూచేనే సకియా!
    ఏకాకి నా బ్రతుకు చేదాయెనే
    అయ్యయ్యో!


   -- దేవులపల్లి కృష్ణ శాస్త్రి (రచన), ఓలేటి వెంకటేశ్వరులు (స్వరం)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి