ఆపోవు
ఫిబ్రవరి 04, 2025
ఆపోవు (āpōvu)
అర్థము
(క్రియ) : తృప్తి పడు; తీరిపోవు
Meaning
(verb) : to be satisfied
వాడుక / Usage
కళాకారుడు తన పనితో ఆపోవునాడు ఎదుగుదల ఆగిపోతుంది.
Once an artist is satisfied with his work, his development stops.
మెదడుకు మేత / Food for thought
మునుపు మసీదు వాకిటను ముచ్చెలు దొంగిలిపోతిఁ; బ్రాతవై
చినిఁగెను; నేఁడునున్ మరల జెప్పులకోసము వచ్చినాఁడ. నె
మ్మనము సెడంగ నియ్యెడ నమాజొనరింపఁగ రాను; నీవు చ
చ్చినయెడ వీడిపోయెదవు చెప్పులువోలె నమాజుసైతమున్.
నమాజుతో నెమ్మనము చెడుతుందట! చిత్రం.
చినిఁగెను; నేఁడునున్ మరల జెప్పులకోసము వచ్చినాఁడ. నె
మ్మనము సెడంగ నియ్యెడ నమాజొనరింపఁగ రాను; నీవు చ
చ్చినయెడ వీడిపోయెదవు చెప్పులువోలె నమాజుసైతమున్.
నమాజుతో నెమ్మనము చెడుతుందట! చిత్రం.
-- పానశాల, రామిరెడ్డి (ఖయ్యామ్ రుబాయతు)
Comments
Post a Comment