అలమట

 

ఫిబ్రవరి 06, 2025

అలమట (alamaṭa)

   అర్థము

    (విశేష్యము) : చింత; విచారం; దుఃఖం

  Meaning

   (noun) : grief; sorrow; affliction

    వాడుక / Usage

    ఆహారం లేక అలమటిస్తున్న వానరాలు.
    Monkeys suffering from lack of food

  మెదడుకు మేత / Food for thought

సౌరభము లేల చిమ్ముఁ పుష్పవ్రజంబు?
చంద్రికల నేల వెదఁజల్లు జందమామ?
ఏల సలిలంబు పారు? గాడ్పేల విసురు?
ఏల నా హృదయంబు ప్రేమించు నిన్ను?
మావిగున్న కొమ్మను మధుమాసవేళఁ
బల్లవము మెక్కి కోయిల పాడు టేల?
పరులఁ దనియించుటకొ? తన బాగు కొరకొ?
గాన మొనరింపక బ్రతుకు గడవఁ బోకొ


     -- దేవులపల్లి కృష్ణశాస్త్రి (1897 - 1980)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి