నిగ్రహము

 

మార్చి 11, 2025

నిగ్రహము (nigrahamu)

   అర్థము

    (విశేష్యము) : బంధించడం; చెర; మేర; సంయమనం

  Meaning

   (noun) : restraint; keeping in check; subjugation

    వాడుక / Usage

    జీవితం పోరాటంలో ఉంది, ఓర్పుల నిగ్రహంలో కాదు; పరవళ్లు తొక్కే బ్రతుకు, రక్తంలో ఉంది, బెదిరిన కన్నీటిలో కాదు.
    Life is defined by Struggle and not by restraint of patience; Effervescent living is in blood and not in timid tears

  మెదడుకు మేత / Food for thought

    బాల్యంలోనే

    కన్నీళ్ళు

    మొలిస్తే మెలవనీ

    మొదలవనీ

    అవి

    కష్టాల వాతావారణంలోనే ఆరితేరి

    ఎదగటం నేర్చుకోనీ

    కానీ

    చెట్లాయ్యాక

    రహదారి పొడుగునా

    ద్వారాపాలకుల్లా బతికితే

    నైనైతే సహించను

    -- మొక్క, అలిశెట్టి ప్రభాకర్ (1954 - 1993)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి