గుబాళింపు

 

మార్చి 12, 2025

గుబాళింపు (gubāḷimpu)

   అర్థము

    (విశేష్యము) : సువాసన; ఉక్క పోయు

  Meaning

   (noun) : emit fragrance; to spread

    వాడుక / Usage

    చేతులు చాచి ఎగరడంలో గుబాళింపు ఉంది, నీ నల్లని కురులలో కాదు స్వర్గం వేరొకటి ఉంది, మగని పక్కన కాదు.
    Spread your wings and fly; there is fragrance in it and not in your dark tresses. There is paradise elsewhere, not just next to your man. 

  మెదడుకు మేత / Food for thought

     కన్నీళ్లని ఏ భాషలోకి అనువదించినా
    విషాదం మూర్తీభవించిన స్త్రీయే
    ఎంత అధునాతనంగా ఎదిగినా
    అశ్రు బిందువు నించి
    స్త్రీకింకా విముక్తి కలగలేదంటే
    నిజంగా కన్నీరు సముద్రమై
    నిజంగా కన్నీరు సముద్రమంత ఆవేశమై
    ఉద్యమాల హోరెత్తితే గానీ
    ఈ దోపిడీ దౌర్జన్యాల భూభాగాన్ని
    ముంచెత్తలేదు
    ముంచెత్తలేదు

    -- సంక్షోభ గీతం, అలిశెట్టి ప్రభాకర్ (1954 - 1993)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి