మసులు

 

మార్చి 13, 2025

మసులు (masulu)

   అర్థము

    (క్రియ) : తచ్చాడు; తిరుగు; విహరించు

  Meaning

   (verb) : to delay; wander; walk hesitatingly

    వాడుక / Usage

    దిక్కు దిక్కునా చితాగ్నులు మండుతున్నాయి నీ కోసం; కర్తవ్యం అన్న ముసుగులో మృత్యువు మసులుతోంది నీ కోసం.
    Pyres burning all around for you; death under the guise of duty loiters for you.

  మెదడుకు మేత / Food for thought

     ఆకలి మండిపోతున్నప్పుడు
    ఎదుట ఎంతటి మనోహర దృశ్యమున్నా
    దగ్ధమై పోవాల్సిందే
    ఆకల్ని నిగ్రహిస్తున్న కొద్దీ
    కడుపులో పేగుల్ని
    కత్తిరిస్తున్న బాధే
    ఆకలి
    పూటకో దరిద్రున్ని వేపుకు తిని
    అది ఉమ్మేసే తొక్కలే
    అసంఖ్యాకపు అస్థిపంజరాలు

    -- రక్తరేఖ, అలిశెట్టి ప్రభాకర్ (1954 - 1993)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి