కోమలము

 

మార్చి 16, 2025

కోమలము (kōmalamu)

   అర్థము

    (విశేషణము) : మృదువైనది; అందమైనది

  Meaning

   (adj) : soft; delicate; beautiful

    వాడుక / Usage

    దయతో కోమలంగా నువ్వు చేసే పనులన్నీ, అవుతాయి శాపం నీ కోసం; కాలకూటపు విషం, అవుతాయి ప్రపంచపు గాలులు నీ కోసం.
    Your kind and soft gestures make you accursed; the airs of the world become venomous vapours.

  మెదడుకు మేత / Food for thought

     విశ్వం యొక్క ఈ వాస్తవం - మనపట్ల దానికి ఉన్నది ప్రతికూలత కాదు, ఉదాసీనత - అత్యంత భయ పెడుతుంది.

    -- ప్రఖ్యాత చిత్ర దర్శకుడు స్టాన్లీ కుబ్రిక్  (1928 - 1999)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి