శీర్షిక

 

మార్చి 18, 2025

శీర్షిక (seershika)

   అర్థము

    (విశేష్యము) : ఒక విషయం లేదా వ్యాసం యొక్క పేరు

  Meaning

   (noun) : heading; head line

    వాడుక / Usage

    నీ చరిత్ర యొక్క శీర్షిక మార్చాలి నువ్వు; మేలుకో నేస్తమా! నాతో కదిలి రావాలి నువ్వు.
    You have to rewrite the title of your history; Awake dear friend, come with me.

  మెదడుకు మేత / Food for thought

     విశ్వాసం ఒక వేదన. అది ఎలాంటిది అంటే - మనకి కనపడకుండా చీకటిలో ఉండి, మనం ఎంత గట్టిగా పిలిచినా పలకని వారిని మనం ప్రేమించడం లాంటిది.

    -- ది సెవెంత్ సీల్, ఇంగ్మార్ బెర్గ్మాన్ (1918 - 2007) ప్రఖ్యాత చిత్ర దర్శకుడు

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి