మాపు

 

మార్చి 20, 2025

మాపు (māpu)

   అర్థము

    (విశేష్యము/క్రియ) : సాయంకాలం; రాత్రి; మురికి చేయు; పోగొట్టు

  Meaning

   (noun/verb) : evening; night; to dirty; to destroy/remove

    వాడుక / Usage

    సుఖాల ఎండమావి మాపుకు రా, బలహీనతల ముసుగు మసిచేసి రా.
    Destroy the mirage of comforts and march on; burn the mask of weaknesses and spring forward.

  మెదడుకు మేత / Food for thought

     సినిమాలలో హింస చాలా సందిగ్ధమై ఉంటుందని నాకు అనిపిస్తుంది. ఉదాహరణకు, కొన్ని సినిమాలు తాము యుద్ధ వ్యతిరేకమని చెప్పుకుంటాయి, కానీ నిజంగా ఒక్క యుద్ధ వ్యతిరేక సినిమా కూడా నేను చూడలేదు. యుద్ధం గురించిన ప్రతి సినిమా చివరికి యుద్ధానికి అనుకూలంగానే ముగుస్తుంది. దేన్నైనా చూపించడం అంటే దానికి గొప్పతనాన్ని ఆపాదించడమే.

    -- ఫ్రాంకోయిస్ త్రూఫ్ఫాట్ (1932 - 1984), ప్రఖ్యాత చిత్ర దర్శకుడు

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

మలిసంజ