ఉత్పన్నము
మార్చి 04, 2025
ఉత్పన్నము (utpannamu)
అర్థము
(విశేషణము) : పుట్టినది; గణిత ప్రక్రియ ద్వారా వచ్చిన ఫలితం; కలనగణితం
Meaning
(adj) : born; produced; result; derivative
వాడుక / Usage
పెయింట్స్ కంపెనీలకు, ముడిసరుకు ఖర్చుల్లో దాదాపు 60% పెట్రోలియం ఉత్పన్నాలే.
60% of the cost of raw materials for Paint companies are for petroleum products.
మెదడుకు మేత / Food for thought
शुन्ये गुणके जाते खं हारश्चेत् पुनस्तदा राशिः।
अविकृत एव ज्ञेयस्तथैव खेनोनितश्च युतः॥
శూన్యే గుణకే జాతే ఖం హారశ్చేత్ పునస్తదా రాశిః।
అవికృత ఏవ జ్ఞేయస్తథైవ ఖేనోనితశ్చ యుతః॥
(ఒక రాశిని సున్నాతో గుణించినప్పుడు అది సున్నా అవుతుంది. వెంటనే దానిని మళ్ళీ సున్నాతో భాగిస్తే మళ్ళీ తన పూర్వపు విలువనే పొందుతుంది. అది ఎటువంటి మార్పు చెందదు. అలాగే ఒక రాశికి సున్నాను కలిపినా లేదా తీసివేసినా మార్పు ఉండదు.)
- బీజగణిత 2.48, భాస్కరాచార్య (~ పన్నెండవ శతాబ్దం)
Comments
Post a Comment