గతుకు

 

మార్చి 31, 2025

గతుకు (gatuku)

   అర్థము

    (క్రియ/విశేష్యము) : తిను; ఎంగిలి తిను; గొయ్య

  Meaning

   (verb/noun) : eat (leftovers); pit

    వాడుక / Usage

    తామూ చకచకా రెండు మెతుకులు గతికి పీట అప్పడాల కర్రతో సూరమ్మ గారింటికి బయలుదేరారు.
    They had a quite bite took the rolling pin and board and set out to Suramma's house.

  మెదడుకు మేత / Food for thought

     ప్రపంచంలో గొప్పవాళ్ళందరూ కీర్తి శిఖరాలను ఒక్క అంగలో గెంతి అధిరోహించలేదు. భార్యతో సహా ప్రపంచం అంతా గాఢనిద్రలో విశ్రాంతి తీసుకుంటున్న సమయాన ఒక్కొక్క అడుగు కష్టపడుతూ పైకి పాకారు.

    -- విజయానికి అయిదు మెట్లు, యండమూరి వీరేంద్రనాథ్

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

మలిసంజ