జ్వాల
మార్చి 09, 2025
జ్వాల (jvaāla)
అర్థము
(విశేష్యము) : మంట; కీల; నాలుక
Meaning
(noun) : flame; tongues of fire
వాడుక / Usage
మేలుకో నేస్తమా! నాతో కదిలి రావాలి నువ్వు, యుద్ధ జ్వాలలు రగులుతున్నాయి ప్రపంచంలో నేడు.
Arise my friend! join me, flames of war are burning in the world today.
మెదడుకు మేత / Food for thought
శూన్యంలో నిశ్శబ్దంలా
నిశ్శబ్ధంలో సమాధుల్లా
బతక్కండి
జ్ఞాపకాల రసిపుండ్లని
గోకటమే వ్యాపకంగా
చావకండి
నాతోరండి
సహనం సాహసం నిప్పులమీద
కాలాన్ని ఫలంగా వండుకుందాం
నిశ్శబ్ధంలో సమాధుల్లా
బతక్కండి
జ్ఞాపకాల రసిపుండ్లని
గోకటమే వ్యాపకంగా
చావకండి
నాతోరండి
సహనం సాహసం నిప్పులమీద
కాలాన్ని ఫలంగా వండుకుందాం
-- నాతో రండి, అలిశెట్టి ప్రభాకర్ (1954 - 1993)
Comments
Post a Comment