మదిర
మార్చి 10, 2025
మదిర (madira)
అర్థము
(విశేష్యము) : మద్యము; కల్లు;
Meaning
(noun) : liquor
వాడుక / Usage
నుదుటి రాతలూ, కాలం పరుగులు, కలిసి పంచుకున్నాయి ఒకే ఆశలు నేడు; మదిర పాత్రలో మధువు మరుగుతోంది అగ్నిపర్వతంలా నేడు.
Destiny and time share the same hopes today; the wine in the glass is bubbling like lava today.
మెదడుకు మేత / Food for thought
చరిత్ర
వడ్డీ
వ్యాపారస్తుడి
ఇనప్పెట్టెలోంచి పుట్టిందా
లేక
వర్ధమాన సినీతార
చనుమొన్నల్లోంచి మొలచిందా
లేక
రాజకీయ నాయకుడి
టోపీకింద పొదగబడిందా?
కాదు
చరిత్రకు రక్తపాతమే ఉపోద్ఘాతం
చరిత్రకు చెమటబొట్టే ఆధారం
చరిత్రకు ఆశలే ప్రేరణ
-- చరిత్ర, అలిశెట్టి ప్రభాకర్ (1954 - 1993)
Comments
Post a Comment