విప్పారు
మార్చి 17, 2025
విప్పారు (vipparu)
అర్థము
(క్రియ) : వికసించు; విస్తరిల్లు
Meaning
(verb) : blossom; to spread
వాడుక / Usage
ఋతువునే మార్చేయ్యి, ఎదగాలంటే విప్పరాలంటే నువ్వు; మేలుకో నేస్తమా! నాతో కదిలి రావాలి నువ్వు.
Overturn the seasons - if you want to blossom and spread; awake my friend! Come with me.
మెదడుకు మేత / Food for thought
నా సినిమాలన్నింటిలో వెనుక ఉండేది ఒకటే ఇతివృత్తం అని నేను భావిస్తాను. అది ఏమిటో ఆలోచిస్తే, నాకు స్ఫురించే ఇతివృత్తం, ఒక ప్రశ్న: ప్రజలు ఎందుకు కలిసిమెలిసి సంతోషంగా ఉండలేరు?
-- అకిరా కురోసావా (1910 - 1998), ప్రఖ్యాత చిత్ర దర్శకుడు
Comments
Post a Comment