ఎడబాటు
ఏప్రిల్ 14, 2025
ఎడబాటు (eḍa-bāṭu)
అర్థము
(విశేష్యము) : ఎడ=దూరం; దూరంగా ఉండటం; వియోగం
Meaning
(noun) : separation by distance
వాడుక / Usage
నీ ఎడబాటు తాళలేడు మానవుడు, అందుకే నీ నీలి మడుగుల కళ్ళలోకి తదేకంగా చూస్తాడు.
Distance from you, man can bear not; he looks into your deep blue eyes intently.
మెదడుకు మేత / Food for thought
మాటలు, ఆలోచనలను అంత బాగా వ్యక్తపరచలేవు. వాటిని వ్యక్తపరిచిన వెంటనే అవి ఎప్పుడూ కొద్దిగా భిన్నంగా, కొద్దిగా వక్రీకరించబడి, కొద్దిగా అవివేకంగా మారిపోతాయి. అయినప్పటికీ, ఒక వ్యక్తికి విలువైనది మరియు జ్ఞానమైనదిగా అనిపించేది మరొకరికి అర్థరహితంగా అనిపించడం నాకు బాధ అనిపించదు, పైగా సరైనదిగా కూడా అనిపిస్తుంది. - సిద్ధార్థ (1922), హెర్మన్ హెస్
Comments
Post a Comment