తంత్రి

 

ఏప్రిల్ 13, 2025

తంత్రి (tanthri)

   అర్థము

    (విశేష్యము) : నరము; తీగ; త్రాడు; గాయకుడు

  Meaning

   (noun) : wire; string of a musical instrument; singer

    వాడుక / Usage

    తెగిన వీణా తంత్రులు తిరిగి కలపాలని ఆదేశించవా?
    Will you not order that the broken strings of Veena be restrung?

  మెదడుకు మేత / Food for thought

    "ఎవరైనా అన్వేషించినప్పుడు, అతని కళ్ళు అతను అన్వేషించే వస్తువు కోసం మాత్రమే చూస్తాయి. అతను దేనినీ కనుగొనలేడు, దేనినీ గ్రహించలేడు. ఎందుకంటే అతను ఎల్లప్పుడూ తాను అన్వేషించే దాని గురించే ఆలోచిస్తాడు. అతనికి ఒకే లక్ష్యం ఉంటుంది. అతను తన లక్ష్యంతో నిమగ్నమై ఉంటాడు. అన్వేషించడం అంటే: ఒక లక్ష్యం కలిగి ఉండటం. కానీ కనుగొనడం అంటే: స్వేచ్ఛగా, నిష్కపటంగా ఉండటం, ఏ లక్ష్యమూ లేకుండా ఉండటం" అని సిద్ధార్థుడు అన్నాడు.

    - సిద్ధార్థ (1922), హెర్మన్ హెస్ 

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

మలిసంజ