భావుకుడు

 

ఏప్రిల్ 15, 2025

భావుకుడు (bhavukuḍu)

   అర్థము

    (విశేష్యము) : భావనల/కాల్పనిక ప్రపంచంలో విహరించేవాడు; కళాహృదయుడు

  Meaning

   (noun) : emotional, imaginative person; artistic person

    వాడుక / Usage

    మనుజుడు భావుకుడు చకితుడైయున్నాడు నీ దివ్యత్వాన్ని చవిచూచి.
    Man is made of emotions; awestruck he is, having experienced your divinity.

  మెదడుకు మేత / Food for thought

    కాలం అనేదే లేదు అనే ఆ రహస్యాన్ని నువ్వు కూడా నది నుండి నేర్చుకున్నావా? నది ఒకే సమయంలో ప్రతిచోటా ఉంటుంది, దాని జన్మస్థానం వద్ద, సాగరముఖం వద్ద, జలపాతం వద్ద, పడవ రేవు వద్ద, ప్రవాహంలో, సముద్రంలో, పర్వతాలలో, ప్రతిచోటా; దానికి వర్తమానం మాత్రమే ఉనికిలో ఉంటుంది, గతం యొక్క నీడ గానీ, భవిష్యత్తు యొక్క నీడ గానీ కాదు.

    - సిద్ధార్థ (1922), హెర్మన్ హెస్ 

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

మలిసంజ