సమకూర్చు
ఏప్రిల్ 22, 2025
సమకూర్చు (sama-kūrchu)
అర్థము
(క్రియ) : ఏర్పాటు చేయు; సాధించు
Meaning
(verb) : bring about; produce; to arrange
వాడుక / Usage
చాలీచాలని తరగతి గదులు, అరకొరగా ప్రయోగ పరికరాలు - నిధులివ్వరు.. వసతులు సమకూర్చరు.
Barely enough classrooms, scanty lab equipment - neither funds nor facilities provided.
మెదడుకు మేత / Food for thought
స్వేచ్ఛ, స్వేచ్ఛ అంటంగాని, మనని బంధించి నిలబెట్టే యీ దేశం, సంఘం, కట్టుబాట్లు, మర్యాదలు, ఈ నాచురల్ లాస్, ఫీజికల్ లాస్, సోషల్ లాస్ సరిగా పని చేస్తున్నంతసేపే, మన స్వేఛ్చ వాదాలు ప్రయాణాలు - శరీరం సరిగా పని చేస్తున్నంత సేపే అపత్యాలు శరీరపు నిబంధనలకి యెదురుతిరగడాలు! గంతులూ! - అరుణ (1935), చలం
Comments
Post a Comment