పరిహారము
ఏప్రిల్ 23, 2025
పరిహారము (pari-hāramu)
అర్థము
(విశేష్యము) : విడుపు; పోవుట; యోచనము; ఉపాయము
Meaning
(noun) : removal; remedy; giving up; cure
వాడుక / Usage
దెబ్బతిన్న పంటలకు పరిహారం చెల్లించాలి.
Damaged crops should be compensated (remedied).
మెదడుకు మేత / Food for thought
"బాగా జరిగింది. ఆడది హద్దుమీరి లోకం మీద పడడమా? తురకాళ్లు, మంగలాళ్లు స్నేహితులా! పో , లాక్కుపో, భర్తవి, అధీనం చేసుకో!" అంటోంది నాకు తెలియకుండా, కులం నిరాకరించిన నా కులాభిమానం, మతం లేదనే నా మతాభిమానం, స్త్రీ స్వేచ్ఛకోసం పోట్లాడే పురుష అహంకారం, జెలసీ. చచ్చాయనుకున్న ఆ ముళ్ల మొక్కల మోళ్లన్నీ చిగిర్చాయి, ఆ రాత్రి ప్రవహించిన కుళ్ళనీళ్ళలో. - అరుణ (1935), చలం
Comments
Post a Comment