వితర్ది

 

ఏప్రిల్ 28, 2025

వితర్ది (vithardi)

   అర్థము

    (విశేష్యము) : అరుగు; వేదిక

  Meaning

   (noun) : a raised ground/platform; dais

    వాడుక / Usage

    ముఖమంటపము ముందు ధ్వజస్తంభం దాక నొక పెద్ద శిలావితర్దిక యున్నది.
    There is a raised platform made of stone, in front of the pillared porch till the temple mast.

  మెదడుకు మేత / Food for thought

    ప్రేమే నేరమౌనా...
    వేదనగానే మా వలపంతా వేశారూనా
    ప్రేమే నేరమౌనా...
    దేవ దయానిధివే నీవు.. మా మొర వినవేలా
    పావనప్రేమను పాతకమనిపించి
    వేరుగ జేసేవా... మమ్ము వేరుగ జేసేవా
    ప్రేమే నేరమౌనా...
    కన్నుల వెలుగును కానక ఇలలో
    గన్నవారే మా కంటను నిప్పులు
    పన్నని వలపుల కన్నీరుగ మార్చేరా
    మమ్ము కన్నీరుగ మార్చేరా
    ప్రేమే నేరమౌనా... మాపై ఈ పగేలా
    ప్రేమే నేరమౌనా...
    -- లైలా మజ్ను (1949), సముద్రాల రాఘవాచార్య

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

మలిసంజ