సౌధము
ఏప్రిల్ 07, 2025
సౌధము (saudhamu)
అర్థము
(విశేష్యము) : మేడ; భవనము; రాజ గృహము
Meaning
(noun) : mansion; palace
వాడుక / Usage
ఓ భగవంత! నీ ప్రేమ సౌధం చేరాలని మనిషిని ఇలా సృజించావా?
Bhagavan! Did you create us like this so that we can attain your edifice of love?
మెదడుకు మేత / Food for thought
చిక్కియున్నవేళ సింహంబునైనను
బక్క కుక్క కఱచి బాధ పెట్టుబలమిలేని వేళవంతంబు చెల్లదు
విశ్వదాభిరామ వినుర వేమ!
-- వేమన
Comments
Post a Comment