విడ్డూరము
ఏప్రిల్ 08, 2025
విడ్డూరము (vidduramu)
అర్థము
(విశేష్యము) : వింత; మూర్ఖత్వం; మొండితనం
Meaning
(noun) : unnatural; obstinacy; stubbornness
వాడుక / Usage
ఎంతో విడ్డూరంగా స్వప్నాలలో అవధులు లేని విశ్వ సౌందర్యం జాలు వారగ.
Ethereal dreams of boundless beauty flow incessantly.
మెదడుకు మేత / Food for thought
పరగ ఱాతిగుండు బగులగొట్టగ వచ్చు
గొండలన్ని పిండి గొట్టవచ్చుకఠిన చిత్తు మనసు కరిగింపగారాదు
విశ్వదాభిరామ వినుర వేమ!
-- వేమన
Comments
Post a Comment