ప్రభాతము
ఏప్రిల్ 09, 2025
ప్రభాతము (prabhātamu)
అర్థము
(విశేష్యము) : ఉదయకాలం; తెల్లవారు వేళ; వేకువ
Meaning
(noun) : dawn; day break; morning
వాడుక / Usage
మనిషి ప్రభాత భాస్కరుని తేజాన్ని రాగాలలో పులుముకున్నాడు యెడతెగని తన యానం వెలుగుల బాట అవ్వాలని.
Man wrapped the radiance of the morning Sun in his ballads; to light the path on his incessant journey.
మెదడుకు మేత / Food for thought
అంతరంగమందు నపరాధములు చేసి
మంచి వానివలెనే మనుజుడుండుఇతరులెఱుగకున్న నీశ్వరుడెఱుగడా
విశ్వదాభిరామ వినుర వేమ!
-- వేమన
Comments
Post a Comment