అజ్ఞాతము

 

ఏప్రిల్ 10, 2025

అజ్ఞాతము (agnathamu)

   అర్థము

    (విశేషణము) : తెలుసుకోలేనిది; తెలియబడనది

  Meaning

   (adj) : incognito; what cannot be known/found

    వాడుక / Usage

    అంతులేని అంతుచిక్కని అజ్ఞాత దూర తీరాలకు కొట్టుకుపోయాడు మనిషి, కడతేరని తీరని ఆశల అలల కడలిలో.
    The endless, never reachable, unknown banks of yonder, man has been swept away in the indefatigable waves of desire.

  మెదడుకు మేత / Food for thought

    ఆత్మయందే దృష్టి ననువగా నొనరించి
    నిశ్చలముగా దృష్టి నిలిపెనేని
    అతడునీవె నమ్మి యనుమానమేలరా
    విశ్వదాభిరామ వినుర వేమ!

    -- వేమన

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

మలిసంజ