భూపటలం
మే 25, 2025
భూపటలం (bhupatalam)
అర్థము
(విశేష్యము) : భూమికి ఉండే అతి పలుచని, గట్టిదైన బయటి పొర
Meaning
(noun) : Earth's crust
వాడుక / Usage
భూపటలం, భూమి యొక్క మొత్తం ఘనపరిమాణంలో 1% కన్నా తక్కువ ఉంటుంది.
Earth's crust is less than 1% of the total volume of Earth.
మెదడుకు మేత / Food for thought
ఉపమా కాళిదాసస్య భారవేరర్థగౌరవం |
దండినః పదలాలిత్యం మాఘే సంతి త్రిగుణాః || (కాళిదాసు ఉపమాలంకార ప్రయోగంలో అత్యంత ప్రసిద్ధుడు. భారవి రచించిన కావ్యాలలో అర్థం చాలా లోతుగా, బలంగా ఉంటుంది. దండి మహాకవి వాడిన పదాలు లయబద్ధంగా, మృదువుగా మరియు శ్రావ్యంగా ఉంటాయి. మాఘ కవి కావ్యంలో ఈ మూడు గుణాలు కలగలిసి ఉంటాయి.)
Comments
Post a Comment