భూప్రావారం

 

మే 26, 2025

భూప్రావారం (bhupraavaram)

   అర్థము

    (విశేష్యము) : భూ అంతర్భాగంలో, భూపటలం కింద ఉన్న, రెండో పొర

  Meaning

   (noun) : Earth's mantle

    వాడుక / Usage

    భూపటలం నుంచి 2900 కి.మీ.ల లోతు విస్తరించిన భూప్రావారం భూమిలో సుమారు 67.8% ఉంటుంది.
    Earth's mantle occupies 67.8% and is the second layer from top after the crust.

  మెదడుకు మేత / Food for thought

   బాలార్క ప్రతిమేవాప్సు వీచి భిన్నా పతిష్యతః 
   రరాజ రక్షః కాయస్య కంఠచ్ఛేద పరంపరా

    (రాముని బాణముల వల్ల కంఠము నుండి తెగి ఒకటి తర్వాత ఒకటి నేలపై పడుతున్న రావణుని తలల వరుస, నీటిలో ప్రతిఫలించే బాలసూర్యుని ప్రతిబింబం అలల వల్ల విచ్ఛిన్నమైనట్లు, అనేక సూర్యులవలె ప్రకాశించింది)

  -- రఘువంశం, కాళిదాస మహాకవి

Comments

Popular posts from this blog

అవాకుచెవాకు

నీరజాతనయన

వాలకం