భూకేంద్రం

 

మే 27, 2025

భూకేంద్రం (bhukendram)

   అర్థము

    (విశేష్యము) : భూమి అంతర్భాగంలో అత్యంత లోపలి భాగం

  Meaning

   (noun) : Earth's core

    వాడుక / Usage

    భూకేంద్రం దాదాపు 5,180 కిలోమీటర్ల లోతులో మొదలై నికెల్, ఇనుము వంటి భారీ ఖనిజాలతో ఉంటుంది.
    Earth's core, made of heavy metals like Nickel and Iron, starts at a depth of 5,180 km.

  మెదడుకు మేత / Food for thought

   సహసా విదధీత న క్రియామ్ అవివేకః పరమాపదాం పదమ్ |
   వృణతే హి విమృశ్యకారిణం గుణలుబ్ధాః స్వయమేవ సంపదః ||

    (ఏ పనినైనా ఆలోచించకుండా తొందరపడి చేయకూడదు. వివేకం లేకపోవడమే అన్ని పెద్ద ఆపదలకు మూలకారణం. బాగా ఆలోచించి పనిచేసే వ్యక్తినే, ఆ గుణాలకు ఆకర్షితురాలై లక్ష్మీదేవి స్వయంగా వరిస్తుంది.)

  -- కిరాతార్జునీయం, భారవి

Comments

Popular posts from this blog

అవాకుచెవాకు

నీరజాతనయన

వాలకం