క్షేత్రము

 

జూన్ 03, 2025

క్షేత్రము (kshetramu)

   అర్థము

    (విశేష్యము) : పుణ్యభూమి; శరీరం; భార్య; ప్రదేశము

  Meaning

   (noun) : field; pilgrimage centre; body; wife

    వాడుక / Usage

    కొండగట్టుకు పోటెత్తిన భక్తులు.. అంజన్న క్షేత్రంలో భారీ రద్దీ.
    Pilgrims swell at Kondagattu.. Anjanna's sacred site sees huge crowds.

  మెదడుకు మేత / Food for thought

   దాతవ్యం భోక్తవ్యం సతి విభవే సంచయో న కర్తవ్యః |
   పశ్యేహ మధుకరీణాం సంచితమర్థం హరంత్యన్యే ||

   (సంపాదించిన ధనానికి దానం లేక భోగం అనుభవించడం అనేవి ఉత్తమమైన మార్గాలు. అలా కాకుండా దాచిపెడితే, తేనెటీగలు కూడబెట్టిన తేనెను మనుషులు పట్టుకుపోయినట్లే, మన సంపద కూడా మనకు కాకుండా ఇతరుల పాలు అవుతుంది.)

  -- పంచతంత్రం, విష్ణుశర్మ

Comments

Popular posts from this blog

అవాకుచెవాకు

నీరజాతనయన

వాలకం