అక్షౌహిణి
జూన్ 08, 2025
అక్షౌహిణి (akshouhini)
అర్థము
(విశేష్యము) : 21,870 రథములు, అన్నే గజములు, 65,610 గుఱ్ఱములు. 1,09,350 కాల్బంటులుగల సైన్యం
Meaning
(noun) : an army of 21870 chariots, 21870 elephants, 65610 horses, 1093350 foot soldiers
వాడుక / Usage
కురుక్షేత్ర యుద్ధంలో అక్షౌహిణిలు - కౌరవుల పదకొండు , పాండవులు ఏడు.
Akshouhinis in Kurukshetra war - Kauravas 11 and Pandavas 7.
మెదడుకు మేత / Food for thought
విజ్ఞానం వివేకం లేని ప్రజాస్వామ్యం అనర్ధాలకి హేతువు...
వ్యక్తి నాశనం అయ్యాక ఇంక వ్యవస్థ ఏమిటి?...
పదిమంది ఉద్రేకాల మధ్య ఉక్కబోసి నిజం ఉరి పోసుకుంది....
పాము విషం తలకెక్కాక కాళ్ళకి కట్టు కట్టడం అనవసరం...
-- సత్యంగారిల్లెక్కడ?, గొల్లపూడి మారుతీరావు గారి నాటిక
Comments
Post a Comment