దిగ్భ్రమ

 

జూన్ 09, 2025

దిగ్భ్రమ (dighbhrama)

   అర్థము

    (విశేష్యము) : నివ్వెరపాటు; దిక్కు తోచకపోవుట; ఆశ్చర్యం; వింత

  Meaning

   (noun) : dismay; be shocked

    వాడుక / Usage

    దోపిడీ వార్త తెలిసి వారంతా దిగ్భ్రమకు గురయ్యారు.
   They were dismayed on hearing about the robbery.

  మెదడుకు మేత / Food for thought

   అబద్ధాల సామ్రాజ్యంలో నిజం చెప్పడం దేశద్రోహం.

    -- జార్జ్ ఆర్వెల్

Comments

Popular posts from this blog

అవాకుచెవాకు

నీరజాతనయన

వాలకం