ప్రావీణ్యము
జూన్ 10, 2025
ప్రావీణ్యము (prāvīṇyamu)
అర్థము
(విశేష్యము) : నేర్పు; కౌశల్యం; నైపుణ్యం
Meaning
(noun) : skill; ability; proficiency
వాడుక / Usage
అబద్ధాలు ప్రచారం చేయడంలో ఐటీ సెల్ కు ఉన్న ప్రావీణ్యం దేశంలో ఎవరికీ లేదు.
There is no one more proficient in spreading fake news than IT cell.
మెదడుకు మేత / Food for thought
నా జీవితమంతా దానిని ముగించాలనే కోరికను నిరోధించడంతోనే సరిపోయింది.
-- ఫ్రాంజ్ కాఫ్కా
Comments
Post a Comment