ఆకళింపు

 

జూన్ 11, 2025

ఆకళింపు (ākaḷimpu)

   అర్థము

    (విశేష్యము) : అవగాహన; విషయం పై గ్రహింపు

  Meaning

   (noun) : understanding; internalisation

    వాడుక / Usage

    ఆ శాఖను ఆమూలాగ్రం ఆకళింపు చేసుకుని పనులు ముందుకు నడిపించారు.
   He understood the complexities of the ministry and made progress on all the fronts.

  మెదడుకు మేత / Food for thought

   నేను ఆత్మహత్య చేసుకోవాలా, లేక ఒక కప్పు కాఫీ తాగాలా? కానీ చివరికి, ఒక వ్యక్తి తనను తాను చంపుకోవడానికంటే బ్రతకడానికే ఎక్కువ ధైర్యం కావాలి.

    -- ఆల్బర్ట్ కాము

Comments

Popular posts from this blog

అవాకుచెవాకు

నీరజాతనయన

వాలకం