వెంపర
జూన్ 12, 2025
వెంపర (vempara)
అర్థము
(విశేష్యము) : పీడనం; హింస; ఒత్తిడి; ఆరాటం
Meaning
(noun) : trouble; annoyance; violence; distress
వాడుక / Usage
అనాదిగా మనుష్యులు వెంపరలాడే అనేకానేక విషయాలు ఆమెనీ కలవరపరిచాయి.
The age old issues that troubled man also affected her.
మెదడుకు మేత / Food for thought
నీతి నియమాలు సమర్థవంతంగా ఉన్నప్పుడు, చట్టాల అవసరం ఉండదు; నీతి నియమాలు బలహీనంగా ఉన్నప్పుడు, చట్టాలను అమలు చేయడం సాధ్యం కాదు.
-- డేవిడ్ ఎమిల్ డర్ఖీమ్
Comments
Post a Comment