ఏకరువు

 

జూన్ 15, 2025

ఏకరువు (ekaruvu)

   అర్థము

    (విశేష్యము) : వల్లె వేయడం; ఒక్కసారి మొదటినుండి చివరిదాకా చదవటం

  Meaning

   (noun) : repetition; rote learning; lesson of Vedic recitation

    వాడుక / Usage

    ప్రజాపాలన సభలో రైతు సమస్యల ఏకరువు.. మక్కసాగు రైతులను ఆదుకోవాలని డిమాండ్.
   Farmer issues raised at the People's forum.. demand supporting corn farmers.

  మెదడుకు మేత / Food for thought

   అర్థాగమో నిత్యమరోగితా చ ప్రియా చ భార్యా ప్రియవాదినీ చ |
   వశ్యశ్చ పుత్రోఽర్థకరీ చ విద్యా షట్ జీవలోకస్య సుఖాని రాజన్ ||

   (ఓ మహారాజా!  ప్రతిరోజూ ఆదాయం ఉండటం. ఎటువంటి రోగాలు లేని నిత్య ఆరోగ్యం కలిగి ఉండటం. అమితంగా ప్రేమించే భార్య ఉండటం. ఎప్పుడూ మధురంగా, శాంతంగా మాట్లాడే స్వభావం ఆమెకు ఉండటం. మాట వినే, సన్మార్గంలో నడిచే విధేయుడైన సంతానం ఉండటం. సమాజంలో గౌరవాన్ని, అవసరమైనప్పుడు సంపాదనను ఇవ్వగల ఉపయోగకరమైన సద్విద్య లేదా నైపుణ్యం కలిగి ఉండటం. ఈ ఆరు విషయాలు, మానవ లోకంలో నిజమైన సుఖాలు.)

    -- విదురనీతి ,  మహా భారతం, వ్యాస మహర్షి

Comments

Popular posts from this blog

అవాకుచెవాకు

నీరజాతనయన

వాలకం