బేజారు

 

జూన్ 16, 2025

బేజారు (bejaru)

   అర్థము

    (విశేష్యము) : విసుగు; నీరసం; అలుపు

  Meaning

   (noun) : fatigue; weariness; vexation; annoyance

    వాడుక / Usage

    ఏఐ రేసులో భారత్‌ బేజారు.
   India overwhelmed and struggling in the AI race.

  మెదడుకు మేత / Food for thought

   యస్య కృత్యం న విఘ్నంతి శీతముష్ణం భయం రతిః |
   సమృద్ధిరసమృద్ధిర్వా స వై పండిత ఉచ్యతే ||

   (ఎండ, చలి అనే వాతావరణ పరిస్థితులు కానీ, భయాందోళనలు, భోగభాగ్యాల పట్ల వ్యామోహం కానీ, ఐశ్వర్యం వచ్చినప్పుడు కలిగే అహంకారం కానీ, దరిద్రం లేదా కష్టాలు వచ్చినప్పుడు కలిగే కృంగుబాటు కానీ... ఎవరి కర్తవ్యాన్ని అయితే అడ్డుకోలేవో, అతడినే నిజమైన "పండితుడు" లేదా "జ్ఞాని" అంటారు)

    -- విదురనీతి ,  మహా భారతం, వ్యాస మహర్షి

Comments

Popular posts from this blog

అవాకుచెవాకు

నీరజాతనయన

వాలకం