మేటి
జూన్ 18, 2025
మేటి (mēti)
అర్థము
(విశేష్యము) : శ్రేష్ఠమైన; గొప్ప; ముందంజలో ఉన్న
Meaning
(noun) : best; great; eminent
వాడుక / Usage
నేచర్ ఫోటోగ్రఫీ: 2025లో మేటి చిత్రాలు, ఆ జీవుల సొగసు చూడతరమా.
Nature photography: best pictures of 2025, beauty to behold.
మెదడుకు మేత / Food for thought
త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః |
కామః క్రోధస్తథా లోభస్తస్మాదేతత్త్రయం త్యజేత్ ||
(మనిషిని నిలువునా నాశనం చేసి, నరక కూపంలోకి నెట్టేసే ద్వారాలు మూడు ఉన్నాయి. అవి: అపరిమితమైన కోరికలు/వ్యామోహం, కోపం, అతి ఆశ/పిసినారితనం. ఈ మూడు మనిషి యొక్క వివేకాన్ని పూర్తిగా నశింపజేస్తాయి కాబట్టి, ప్రతి ఒక్కరూ ఈ మూడింటిని వీలైనంత త్వరగా వదిలిపెట్టాలి)
-- విదురనీతి , మహా భారతం, వ్యాస మహర్షి
Comments
Post a Comment