పరికించు
జూన్ 19, 2025
పరికించు (parikinchu)
అర్థము
(క్రియ) : పరీక్షించు; విచారించు; పరిశీలించు
Meaning
(verb) : to examine/investigate/scrutinise
వాడుక / Usage
స్వాతంత్య్రోద్యమ చరిత్రను పరికిస్తే వీరమంగై లాంటి వీరనాయికలూ కనిపిస్తారు.
A close examination of the Independence struggle reveals warriors like Veeramangai.
మెదడుకు మేత / Food for thought
ఏకో క్షమా వశీకృతిర్లోకే క్షమయా కిం న సాధ్యతే |
క్షిప్తః ఖడ్గః కరే యస్య కిం కరిష్యతి దుర్జనః ||
(ఈ ప్రపంచంలో శత్రువులను సైతం లొంగతీసుకోగల అతిపెద్ద శక్తి ఒక్క "క్షమా గుణం" మాత్రమే. క్షమతో సాధించలేనిదంటూ ఏదీ లేదు. ఎవరి చేతిలో అయితే 'క్షమ' అనే ఆయుధం (ఓర్పు అనే కవచం) ఉంటుందో, అతనికి ఎదురుగా నిలబడి ఏ దుర్మార్గుడూ ఏమీ చేయలేడు.)
-- విదురనీతి , మహా భారతం, వ్యాస మహర్షి
Comments
Post a Comment