కళంకము
జూన్ 22, 2025
కళంకము (kalankamu)
అర్థము
(విశేష్యము) : మచ్చ; చిహ్నము; నింద; అపకీర్తి
Meaning
(noun) : a stain/mark/blemish; dishonour
వాడుక / Usage
కాషాయం పేరిట కసాయి రాజకీయం చేసే పార్టీలు సనాతన ధర్మానికే కళంకం.
Parties resorting to politics of violence under the guise of Saffron are a stain on Sanatana Dharma.
మెదడుకు మేత / Food for thought
జ్ఞానమొసగ రాదా గరుడ గమన వాదా
నీ నామము చే నా మది నిర్మలమైనది
పరమాత్ముడు జీవాత్ముడు పదు-నాలుగు లోకములు
నర కిన్నర కింపురుషులు నారదాది మునులు
పరిపూర్ణ నిష్కళంక నిరవధి సుఖ దాయక
వర త్యాగరాజార్చిత వారము తాననే
నీ నామము చే నా మది నిర్మలమైనది
పరమాత్ముడు జీవాత్ముడు పదు-నాలుగు లోకములు
నర కిన్నర కింపురుషులు నారదాది మునులు
పరిపూర్ణ నిష్కళంక నిరవధి సుఖ దాయక
వర త్యాగరాజార్చిత వారము తాననే
-- త్యాగరాజ స్వామి
Comments
Post a Comment